‘కోడ్’ రద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసి తిరిగి స్థానిక సంస్థల ఎన్నిక ల తేదీ నిర్ధారించాకే అమల్లోకి తేవాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఎన్నికల తేదీ నిర్ధారణకు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల క…